మహిళల భద్రతే సమాజానికి బలమైన రక్షణ కవచం
ఎన్‌సెంబుల్ హెల్త్ పార్ట్నర్స్‌లో మహిళల అవగాహన సదస్సు.. సైబరాబాద్ డీసీపీ కె. సృజన కీలక సూచనలు 7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూలై 10:మహిళల భద్రత, సాధికారత, ఆరోగ్య పరిరక్షణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సైబరాబాద్ మహిళ, శిశు, యువజన భద్రత విభాగం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) కె. సృజన అన్నారు. మహిళలు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ఎలాంటి నేరం జరిగినా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళల భద్రత, అవగాహన, సాధికారతను పెంపొందించే లక్ష్యంతో ఎన్‌సెంబుల్ హెల్త్ పార్ట్నర్స్ ఇండియా ఆధ్వర్యంలో శుక్రవారం మహిళల అవగాహన సదస్సు నిర్వహించారు. సంస్థ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, ఉద్యోగులు, సైబరాబాద్ పోలీసులు, వైద్య...
⏱ Top Story
👁 26 Views |
⬇️ 1 Downloads