rapido-bike_V_jpg--816x480-3g
7TV Focus News

 మహిళ ర్యాపిడో బైక్‌పై సెల్‌ఫోన్‌ రిపేర్‌ కోసమని వెళ్తుంటే..

 7tv focus : ఓ మహిళ తన సెల్‌ఫోన్‌ రిపేర్‌ చేయించడం కోసం అమీర్ పేట్‌ వెళ్లేందుకు ర్యాపిడో బైక్‌ బుక్‌ చేసుకుంది. అయితే ఆ మహిళ వెళ్తున్న ర్యాపిడో బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో సదరు మహిళ అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోగా.. డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం అమీర్‌ పేట్‌లో చోటుచేసుకుంది.ఏపీలోని భీమవరం ప్రాంతానికి చెందిన హేమదుర్గ అనే మహిళ బంజారాహిల్స్‌లోని ఓ కారు కంపెనీలో పనిచేస్తోంది. హేమదుర్గ తన సెల్‌ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు రాపిడో బైక్‌పై అమీర్‌పేట్ వెళ్లే క్రమంలో అమీర్‌పేట్- శ్రీనగర్ కాలనీలోని బిగ్ బజార్ వెనుక గేట్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న రాపిడో బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హేమదుర్గ బస్సు...
⏱ Top Story 👁 20 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article