narsampeta-1-peddi-vigraham-1-696x443
7TV Focus News

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం కూల్చివేత

7tv focus : మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చివేతపై బీఆర్‌ఎస్ భగ్గుమంది. వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణాంతరం పట్టణంలోని వైద్య కళాశాలకు ఎదురుగా ఓ ప్రయివేటు వ్యక్తికి చెందిన స్థలంలో అతని సమ్మతితో పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం స్థాపించారు. కాగా, అదే రోజు అర్థరాత్రి అధికారులు కూల్చారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు నిరసనలు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా తీసుకొని అదే స్థలంలో తిరిగి ప్రతిష్టించారు. అప్పటి నుంచి విగ్రహం వద్ద పోలీసులు పహారా కాచారు. ఈ నెల 17న అర్థరాత్రి ఆర్డీఓ పి.ఉమారాణి, ఏసీపీ రవీందర్‌రెడ్డి, తహసీల్ధార్ రవిచంద్రా రెడ్డి, మున్సిపల్ కమిషనర్ భాస్కర్.. ‌పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం వద్దకెళ్లి బుల్డోజర్లతో కూల్చేసే...
⏱ Top Story 👁 18 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article