symboyasis_V_jpg--816x480-4g
7TV Focus News

మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన‌ సింబ‌యాసిస్ ప్రొఫెస‌ర్

7tv focus : సింబ‌యాసిస్ యూనివ‌ర్సిటీకి చెందిన నాగ‌పూర్ క్యాంప‌స్‌లోని ఓ ప్రొఫెస‌ర్‌పై వేటు ప‌డింది. ఆ క్యాంప‌స్‌లో చదువుకున్న మాజీ విద్యార్థినికి.. ప్రొఫెస‌ర్ అనుచిత మెసేజ్‌లు చేసిన‌ట్లు తేలింది. ఇస్లామిక్ మ‌త విధానాల‌ను ఫాలో అవ్వాల‌ని ఆ ప్రొఫెస‌ర్ త‌న మెసేజ్‌ల్లో కోరిన‌ట్లు గుర్తించారు. దీంతో అత‌న్ని బ‌ల‌వంత‌పు లీవ్‌పై పంపిన‌ట్లు తెలుస్తోంది. ప్రొఫెస‌ర్ ప్ర‌వ‌ర్త‌న గురించి తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఆందోళ‌న చేప‌ట్టాయి. ఈ ఆరోప‌ణ‌ల‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టేందుకు హైప‌వ‌ర్ క‌మిటీని ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. అయితే స‌ద‌రు ప్రొఫెస‌ర్ ఇప్ప‌టికే త‌న పోస్టుకు రాజీనామా చేసిన‌ట్లు కొన్ని వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.అయితే ఈ ఘ‌ట‌న‌లో ఎటువంటి కేసు న‌మోదు కాలేదు. ఆరు నెల‌ల క్రిత‌మే ఆ స్టూడెంట్ వ‌ర్సిటీ...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article