WhatsApp Image 2026-07-03 at 7.41.32 PM
7TV Focus News

మాతృ పధకం పటిష్టంగా అమలు చెయ్యాలి కలెక్టర్ కె.వెట్రిసెల్వి

ఏలూరు 7 టివి ఫోకస్ జూలై 3 జిల్లాలో ప్రాజెక్ట్ మాతృ పధకం పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్ నుండి శుక్రవారం ప్రాజెక్ట్ మాతృ పధకం అమలుపై అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ గర్భిణీ బాలింతల ఆరోగ్య పరిరక్షణ ప్రాజెక్ట్ మాతృ పధకం ప్రధాన ఉద్దేశ్యమన్నారు జిల్లాలో ఎక్కడా ఏ గర్భిణీ బాలింత కూడా పౌష్టికాహార లోపం రక్తహీనత వంటి వారికీ గురికాకుండా చూడాలన్నారు రక్తహీనత పౌష్టికాహార లోపం లేకుండా వారికీ అవసరమైన పౌష్టికాహారం తృణధాన్యాలు పళ్ళు వారికి ఆరోగ్య పరిస్థితులకు అవసరమైన ఔషధాలను వారానికి ఒకసారి అందించేలా ఏర్పాటు...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article