మాదాపూర్‌లో డ్రగ్స్ గుట్టురట్టు
ఎండీఎంఏ, ఓజీ కుష్ గంజా స్వాధీనం.. పేడ్లర్ అరెస్ట్..పరారీలో ఇద్దరు 7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 14: మాదాపూర్‌లో డ్రగ్స్ పంపిణీ, వినియోగ ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు. మాదాపూర్ పోలీసులు, కూకట్‌పల్లి స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్‌వోటీ) సంయుక్తంగా నిర్వహించిన దాడిలో ఓ డ్రగ్ పేడ్లర్‌ను అరెస్టు చేసి భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రధాన సరఫరాదారులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు జూన్ 13న మాదాపూర్‌లోని చంద్రానాయక్ తండా ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌పై పోలీసులు దాడి నిర్వహించారు. తనిఖీల్లో విజయవాడకు చెందిన ధనేకుల తరుణ్ తేజ (22) వద్ద నుంచి 15 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, 382 గ్రాముల ఓజీ...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads