fruits-_V_jpg--816x480-4g
7TV Focus News

మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు..

7tv focus : మానసిక ఆరోగ్యంపై ఒత్తిడి, నిద్ర, హార్మోన్లు, పోషకాహారం వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. తరచూ మూడ్‌లో మార్పులు, ఏకాగ్రత లోపించడం లేదా నిద్రకు సంబంధించిన సమస్యలు కనిపిస్తే, వాటి వెనుక ఏదైనా ఆరోగ్య సమస్య ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎక్కువ కాలం కొనసాగే లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైనప్పుడు వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. పోషకాహార నిపుణురాలు దీపశిఖా జైన్ పోషకాల లోపాలు, మానసిక ఆరోగ్యం మధ్య ఉండే సంబంధాన్ని వివరించారు. కొన్ని విటమిన్లు, ఖనిజాల స్థాయిలు తక్కువగా ఉండడం వల్ల ఆందోళన, తక్కువ మూడ్, బ్రెయిన్ ఫాగ్, నిద్రలేమి, చిరాకు వంటి లక్షణాలతో సంబంధం ఉంటుంద‌ని ఆమె పేర్కొన్నారు.ఆందోళ‌న‌, డిప్రెష‌న్‌..తరచూ ఇలాంటి లక్షణాలు...
⏱ Top Story 👁 76 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article