01-383_V_jpg--816x480-4g
7TV Focus News

మా ముందుకొచ్చి మాట్లాడే దమ్ముందా?.. కాంగ్రెస్‌ నేతలకు రైతు సవాల్‌

7tv focus : ‘దమ్మున్న కాంగ్రెస్‌ నాయకుడు ఎవడన్నా మా ముందుకొచ్చి మాట్లాడాలి? ఇరువై రోజులైనా వడ్లు కొంటలేరు. కరెంటియ్యరు, నీళ్లియ్యకుండా అరిగోసపెడుతున్నరు’ అని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డితో రైతులు తమ గోడువెళ్లబోసుకున్నారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకుడు క్యామ మల్లేశ్‌తో కలిసి జగదీశ్‌రెడ్డి గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రైతు లు మాట్లాడుతూ.. కేంద్రానికి వడ్లు తీసుకొచ్చి నెలరోజులు గడుస్తు న్నా కొనడంలేదని అన్నారు. కొన్నా.. క్వింటాకు రెండు కిలోలు అదనంగా జోకుతున్నారని వాపోయారు. రేవంత్‌రెడ్డి వరి వే యొద్దు అంటున్నారని, అందరూ కూరగాయలు పండిస్తే కొనేవారు ఎవరని...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article