WhatsApp Image 2026-06-19 at 10.02.51 PM
7TV Focus News

మిడ్జిల్ తహసీల్దార్ కార్యాలయంపై ఆరోపణలు

వైరల్ వీడియోతో కలకలం.. విచారణకు ప్రజల డిమాండ్ 7టీవీ ఫోకస్, మిడ్జిల్, జూన్ 19: మిడ్జిల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి జరుగుతోందంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో స్థానికంగా చర్చనీయాంశమైంది. భూముల కొనుగోలు, అమ్మకాలు, ధరణి సేవలు, రెవెన్యూ సంబంధిత పనుల విషయంలో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం పొందాయి. వైరల్ వీడియోలో గతంలో మీసేవ కేంద్రం నిర్వహించిన వ్యక్తి తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్నట్లు పేర్కొన్న పలు అంశాలపై ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. భూముల రిజిస్ట్రేషన్లు, ధరణి సేవలు, ఇతర రెవెన్యూ పనుల కోసం ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో మండల...
⏱ Top Story 👁 113 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article