మిడ్జిల్ మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎంపీ డీకే అరుణ
మిడ్జిల్, జూలై 8 (7 టీవీ ఫోకస్): మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ మిడ్జిల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని ఆమె తెలిపారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ బుధవారం మిడ్జిల్ మండలంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మండల పరిధిలోని లింబియా తండా పంచాయతీలో గ్రామానికి కొత్త ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. అనంతరం రాణిపేట్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అలాగే మిడ్జిల్ కస్తూరిబా గాంధీ బాలికల...
⏱ Top Story
👁 14 Views |
⬇️ 0 Downloads