7TV Focus News

మిడ్జిల్ మండలంల్లో ముమ్మరంగా కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (యస్.ఐ.ఆర్ )– తహసీల్దార్ గంగాపురం రాఘవేందర్ రెడ్డిమిడ్జిల్ , జూలై 11 , 7 టివి పోకస్ న్యూస్

భారత ఎన్నికల సంఘం (ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా ) మరియు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మిడ్జిల్ మండలంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (యస్.ఐ.ఆర్ ) కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది అని శనివారం ఒక ప్రకటనలో మండల తహసిల్దార్ గంగాపురం రాఘవేందర్ రెడ్డి పేర్కొనారు.ఈ కార్యక్రమంలో అన్ని బూత్ లెవల్ అధికారులు (బి.యల్.ఓ లు), గ్రామ పాలన అధికారులు (జి.పి.ఓ లు), పంచాయతీ కార్యదర్శులు పాల్గొని ఓటర్లకు ఈ యఫ్ ఫారాలు నింపడంలో సహాయం చేస్తున్నారని .మండలంలో మొత్తం 24,792 మంది ఓటర్లు ఉండగా, నేటి వరకు 5,501 ఏన్యుమరేషన్ ఫారాలు మాత్రమే సంబంధిత బి.యల్.ఓ లకు తిరిగి అందాయి. కేవలం 22.21% మాత్రమే డిజిటలైజేషన్ పూర్తైంది. ఇంకా 19,291...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article