మిత్రుడి కుటుంబానికి ముప్పై ఐదు వేలు రూపాయల ఆర్థిక సాయం
మేమున్నాం మీకు అండగా ఉంటాం అంటూ భరోసా చింతలపూడి 7 టివి ఫోకస్ ఆగస్టు 8స్నేహం అంటే కేవలం సంతోషాలను పంచుకోవడం మాత్రమే కాదని కష్టాల్లో ఉన్నప్పుడు చేయూతనివ్వడం కన్నీటిలో తోడుగా నిలవడం అవసరమైన సమయంలో అండగా నిలవడమే నిజమైన స్నేహమని 2003-04 మిత్రబృందం నిరూపించింది చింతలపూడి మండలం ప్రగడవరంలో ఇటీవల మృతిచెందిన తమ స్నేహితుడు పల్లపు నాగరాజు కుటుంబానికి తోటి స్నేహితులు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు నాగరాజు మృతితో విషాదంలో ఉన్న ఆయన కుటుంబానికి తమ వంతు సహాయం చేయాలని భావించిన మిత్రులు ముందుకొచ్చారు అందరూ కలిసి ముప్పై ఐదు వేలు రూపాయల నగదును సేకరించారు సేకరించిన మొత్తాన్ని మిత్రులందరి తరఫున నాగరాజు కుటుంబ సభ్యులకు అందజేశారు నాగరాజు...
⏱ Top Story
👁 10 Views |
⬇️ 1 Downloads