WhatsApp Image 2026-07-02 at 3.45.26 PM
7TV Focus News

మినీ వ్యాన్–బైక్ ఢీ.. యువకుడు మృతి

7టీవీ ఫోకస్, జంగారెడ్డిగూడెం, జూలై 2: జంగారెడ్డిగూడెం సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మినీ వ్యాన్, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ప్రమాద తీవ్రతకు మినీ వ్యాన్ బోల్తా పడింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్డుపై గురువారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మినీ వ్యాన్, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కొయ్యలగూడెం మండలం బయన్నగూడెం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాద తీవ్రతకు మినీ వ్యాన్ బోల్తా పడింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా...
⏱ Top Story 👁 25 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article