miss_7dc026887a_V_jpg--625x351-4g
7TV Focus News

మిస్ యూనివర్స్ 2026 కొత్త కిరీటం ఆవిష్కరణ.. పోటీలకు 15 దేశాలు దూరం

7tv focus : ప్యూర్టోరికోలో ఈనెల 24న మిస్‌ యూనివర్స్‌-2026 పోటీలు జరగనున్నాయి. మరికొద్ది రోజుల్లో విశ్వసుందరి కిరీటాన్ని కొత్త విజేతకు అలంకరించనున్నారు. ఈ నేపథ్యంలో మిస్‌ యూనివర్స్‌ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా రూపొందించిన సరికొత్త కిరీటాన్ని ఆవిష్కరించారు. మిస్‌ యూనివర్స్‌ 75 ఏళ్ల ప్రస్థానానికి గుర్తుగా ఆవిష్కరించిన కొత్త కిరీటానికి 'ది రేడియన్స్‌ ఆఫ్‌ యాన్‌ ఎటర్నల్‌ లెగసీ' అని పేరు పెట్టారు. ఈ కిరీటాన్ని జార్జ్‌ విటెల్స్‌, మైసన్‌ డిఓఆర్‌ సంస్థల సహకారంతో రూపొందించారు. 18 క్యారెట్ల వైట్‌ గోల్డ్‌తో తయారు చేసిన ఈ కిరీటంలో ఏకంగా 3,150 వజ్రాలను పొదిగారు. మూడు ప్రధాన వజ్రాలు వీటికి ప్రతీక.. ఈ కిరీటంలోని మూడు ప్రధాన వజ్రాలు మిస్‌ యూనివర్స్‌...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article