మీ ఫామ్ హౌస్ లు ఎక్కడివి? శ్వేతపత్రం విడుదలపై కేటీఆర్ కు రేవంత్ డిమాండ్!
7tv focus : తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ తో బీఆర్ఎస్ ముఖ్య నేతల ఆస్తులను టార్గెట్ చేశారు. సిరిసిల్లలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇదే సమయంలో కేటీఆర్ కుటుంబ ఆస్తులపై ధ్వజమెత్తారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలో కేటీఆర్, కేసీఆర్, సంతోష్ రావులపై తీవ్ర విమర్శలు చేశారు. ''సిరిసిల్ల భూములపై శ్వేతపత్రం అడుగుతున్నారు. మీ ఆస్తులు, మీ తండ్రి, సంతోష్ రావు, హరీష్ రావు, బంధువుల ఆస్తులపై శ్వేతపత్రం ఇవ్వండి. జన్వాడలో కేటీఆర్ ఫామ్‌హౌస్, శంకర్‌పల్లిలో కవిత ఫామ్‌హౌస్, మొయినాబాద్‌లో హరీష్ రావు ఫామ్‌హౌస్, ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్‌హౌస్ ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్పాలని నిలదీశారు. హైటెక్...
⏱ Top Story
👁 18 Views |
⬇️ 0 Downloads