ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం..
7tv focus : ముక్కోణపు వన్డే సిరీస్ ఆరంభానికి ముందే శ్రీలంక కు బిగ్ షాక్. పాకిస్థాన్ వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీకి ఆ జట్టు స్టార్ ఓపెనర్ పథుమ్ నిశాంకదూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోనందుకు అతడు సిరీస్ ఆరంభానికి ముందే వైదొలిగాడు. దాంతో, అతడి స్థానంలో అన్‌క్యాప్డ్ లహిరు ఉడారను సెలెక్టర్లు ఎంపిక చేశారు.ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో కంగుతిన్న శ్రీలంకకు మరో ఎదురుదెబ్బ తగిలింది. పాక్, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ముందే కీలక ఆటగాడి సేవల్ని కోల్పోయింది లంక. ఓపెనర్‌గా శుభారంభాలు ఇస్తాడని ఆశించిన పథుమ్ నిశాంక ఈ టోర్నీలో ఆడడం లేదు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతడికి వైద్యులు ఫిట్‌నెస్ సర్టిఫికెట్...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads