Pimples_V_gif--816x480-3g
7TV Focus News

ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్‌ టిప్స్‌ ట్రై చేయండి..!

చిట్కాలు 7tv focus : ముఖంపై చర్మాన్ని అప్పుడప్పుడు స్క్రబ్‌ చేస్తుండాలి. స్క్రబ్‌ చేయడంవల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి. దానివల్ల మొటిమలు రావు. అయితే ఇప్పటికే మొటిమల సమస్యతో బాధపడుతుంటే మాత్రం స్క్రబ్‌ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే మొటిమలు ఉన్నవాళ్లు స్క్రబింగ్‌ చేయడంవల్ల సమస్య మరింత ఎక్కువవుతుంది.ముఖాన్ని ఎప్పుడూ శుభ్రంగా కడుగుతుండాలి. తరచూ కడగడంవల్ల ఫేస్‌ క్లీన్ అవుతుంది. మొటిమల సమస్య తగ్గుతుంది. అలా అని అతిగా ముఖాన్ని కడగడం కూడా మంచిది కాదు. దీనివల్ల చర్మంలోని సహజ నూనెలు తగ్గి చర్మ సమస్యలు మరింత ఎక్కువవుతాయి.ఆహారపు అలవాట్లు కూడా చర్మ సమస్యలకు దారితీస్తాయి. జంక్‌ ఫుడ్‌ అధికంగా తీసుకుంటే మొటిమలు ఎక్కువవుతాయి. కాబట్టి జంక్‌ ఫుడ్‌ తగ్గించి తాజా పండ్లు, కూరగాయలు...
⏱ Top Story 👁 2 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article