BRS-Councillors_V_jpg--816x480-4g
7TV Focus News

మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం

‎‎7tv focus : మున్సిపాలిటీ నిధులతో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తూ ప్రైవేటు సంస్థలకు ప్రచారం కల్పించడం సరికాదని తొర్రూరు మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లుఆరోపించారు. ప్రజాధనంతో నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో రాజకీయ నాయకులకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజాప్రతినిధులైన కౌన్సిలర్లను విస్మరించడాన్ని ప్రశ్నించారు.ఆదివారం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కౌన్సిలర్లు సమావేశమై పట్టణంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ నిర్వహణ కోసం మున్సిపాలిటీ నిధుల నుంచి లక్షల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, ఈ వేడుకలను ఉమెన్ ఎంపవర్మెంట్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ (వేటా) నిర్వహించినట్లుగా ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ నిధులతో నిర్వహించిన కార్యక్రమానికి ప్రైవేటు సంస్థకు ప్రచారం కల్పించడం వెనుక ఉద్దేశమేమిటో స్పష్టం...
⏱ Top Story 👁 2 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article