‘మూక్కుత్తి అమ్మన్-2’ నా హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా..
7tv focus : లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మూక్కుత్తి అమ్మన్-2’. సుందర్. సీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తెలుగులో ‘మహాశక్తి’ అనే పేరు పెట్టారు. దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చెన్నైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నయనతార తన భావాలను ఓ లేఖ రూపంలో పంచుకున్నారు. ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని, చిత్రీకరణ పూర్తయిన తర్వాత కూడా ఎన్నో రోజులు హృదయంలో నిలిచిపోయిందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు సుందర్. సీపై నయనతార ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. తన విజన్, ప్రేమ, అభిరుచిని సినిమాకు అందించినందుకు...
⏱ Top Story
👁 1 Views |
⬇️ 0 Downloads