మూతపడిన 135 మిల్లులు.. ఆగిన మిల్లింగ్..
7tv focus : కస్టమ్ మిల్లింగ్ రైస్ తిరిగి చెల్లించే విషయంలో కొద్దిరోజులుగా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండడంతో రైస్ మిల్లర్లు బెంబేలెత్తుతున్నారు. సీఎంఆర్ తిరిగి ఇవ్వని మిల్లులపై ప్రభుత్వం విజిలెన్స్ దాడులు చేస్తూ కేసులు నమోదు చేయడమే కాకుండా మొండిగా వ్యవహరిస్తున్న మిల్లర్లను జైలు కు సైతం పంపుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లర్ల సంఘాలు తీవ్రంగా ప్రభుత్వ చర్యను ఖండిస్తూ, మిల్లర్లపై దాడులు ఆపాలని.. కేసులు నిలిపి వేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైస్ మిల్లర్లు సమ్మెలోకి వెళ్లారు. దీంతో జిల్లాలోని 135 రైస్ మిల్లుల్లో మిల్లింగ్ ఆగిపోయింది. మిల్లులకు తాళాలు వేసి తమతో ధాన్యం మిల్లింగ్ చేయడం కాదని చేతులెత్తేశారు. దీంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ధాన్యం...
⏱ Top Story
👁 15 Views |
⬇️ 0 Downloads