WhatsApp Image 2026-06-27 at 12.23.56 PM
7TV Focus News

మేడ్చల్ అర్బన్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా శేఖర్ యాదవ్‌క

శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ ఈటల రాజేందర్ 7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 27: మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ OBC మోర్చా అధ్యక్షుడిగా ఎన్నికైన జేకే శేఖర్ యాదవ్‌ను ఎంపీ ఈటల రాజేందర్ అభినందించారు. ఈ సందర్భంగా శేఖర్ యాదవ్ మర్యాదపూర్వకంగా ఎంపీని కలిసి శాలువాతో సత్కరించగా, ఎంపీ కూడా ఆయనకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ ఓబిసి మోర్చా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన జేకే శేఖర్ యాదవ్, ఎంపీ ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శేఖర్ యాదవ్ ఎంపీకి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ శేఖర్ యాదవ్‌కు శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ,...
⏱ Top Story 👁 29 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article