మేడ్చల్ మెట్రోపై ప్రభుత్వ వైఖరిని మార్చాలి: ఎమ్మెల్యే కే.పీ. వివేకానంద
7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 29: మెట్రో రైలు ప్రాజెక్టు అమలుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు రావాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ కే.పీ. వివేకానంద డిమాండ్ చేశారు. మేడ్చల్ మెట్రో రైలు సాధన సమితి చేపట్టే ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. మేడ్చల్ మెట్రో రైలు సాధన సమితి ప్రతినిధులతో కలిసి కొంపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ కే.పీ. వివేకానంద సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ముఖ్యంగా మేడ్చల్ మెట్రో రైలు ప్రాజెక్టుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి...
⏱ Top Story
👁 49 Views |
⬇️ 1 Downloads