మైనంపల్లి హనుమంతరావును మర్యాదపూర్వకంగా కలిసిన బొంగునూరి కిషోర్ రెడ్డి
హైదరాబాద్, జూలై 4: మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావును రాష్ట్ర ప్రోటోకాల్ కోఆర్డినేషన్ వైస్ చైర్మన్ బొంగునూరి కిషోర్ రెడ్డి ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మల్కాజ్‌గిరి మాజీ శాసనసభ్యుడు, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావును రాష్ట్ర ప్రోటోకాల్ కోఆర్డినేషన్ వైస్ చైర్మన్ బొంగునూరి కిషోర్ రెడ్డి ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు తదితర అంశాలపై పరస్పరం చర్చించినట్లు తెలిసింది. అనంతరం మైనంపల్లి హనుమంతరావుకు బొంగునూరి కిషోర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేయగా, హనుమంతరావు కూడా ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈ భేటీ ఆత్మీయ వాతావరణంలో జరిగింది.
⏱ Top Story
👁 77 Views |
⬇️ 0 Downloads