Bihar-Doctors-Use-Torches-T_V_jpg--816x480-4g
7TV Focus News

మొబైల్‌ టార్చ్‌ వెలుగులో గర్భిణీలకు ఆపరేషన్‌

 7tv focus : ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆపరేషన్‌ థియేటర్‌లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సుమారు గంట వరకు అక్కడ అంధకారం అలముకున్నది. ఈ నేపథ్యంలో మొబైల్‌ టార్చ్‌లైట్‌ వెలుగులో ఇద్దరు గర్భిణీలకు డాక్టర్లు ఆపరేషన్‌ కొనసాగించారు. బీహార్‌లోని జముయి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్‌ 11న ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనరేటర్‌ బ్యాకప్‌ లోపం వల్ల సుమారు 45 నిమిషాల పాటు కరెంట్ సరఫరా కాలేదు.కాగా, ఆ ఆపరేషన్‌ థియేటర్‌లో అప్పటికే ఇద్దరు గర్భిణీలకు సర్జరీలు నిర్వహిస్తున్నారు. కరెంట్‌ సరఫరా నిలిచిపోవడంతో మొబైల్‌ టార్చ్‌లైట్‌ వెలుగులోనే డాక్టర్లు శస్త్రచికిత్సలు కొనసాగించారు. ఆపరేషన్ థియేటర్‌లో చాలా సేపటి నుంచి కరెంట్ లేదన్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి...
⏱ Top Story 👁 31 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article