మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్..
7t focus : నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యువ కథానాయకుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై రోజుకో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. మోక్షజ్ఞ తొలి సినిమాకు దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం ఇప్పటికే అభిమానుల్లో అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. తాజాగా ఈ ప్రాజెక్టులోకి బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ పేరు తెరపైకి రావడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది.ఈ చిత్రంలో కాజోల్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కథలో కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో ఆమె కనిపించనున్నారని టాక్. బాలకృష్ణతో కలిసి ఆమెకు సంబంధించిన సన్నివేశాలు ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే...
⏱ Top Story
👁 3 Views |
⬇️ 0 Downloads