మోదీ ముంబై కార్యక్రమ వేదిక వద్ద కలకలం..
7tv focus : ప్రధాని నరేంద్ర మోదీ ముంబై పర్యటనకు ముందు కలకలం రేగింది. మోదీ పాల్గొనాల్సిన కార్యక్రమ వేదిక వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరి వద్ద ప్రధానమంత్రి కార్యాలయంఫేక్ ఐడీ కార్డు ఉన్నట్లు గుర్తించారు. అతడితో వచ్చిన వ్యక్తి వద్ద తుపాకీ ఉంది .ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లో ఉన్న నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్లో మంగళవారం ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వేదిక వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్కడ రోహన్ పరేఖ్ (24) వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను ప్రధాని...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads