మోదీ.. మోస్ట్ ఫాలోవ్డ్!..
7tv focus : రాజకీయ నాయకుల ప్రచారానికి ఒకప్పుడు సభలు, సమావేశాలు.. ఆ తర్వాత టీవీలు, పత్రికలు ప్రధాన వేదికలుగా ఉండేవి. కానీ నేడు ఒక్క స్మార్ట్‌ఫోన్ నుంచే కోట్లాది మందిని చేరుకునే అవకాశం సామాజిక మాధ్యమాలకు వచ్చేసింది. అయితే.. ఈ మార్పును విస్తృత స్థాయిలో వినియోగించుకుంటున్న ప్రపంచ నేతల్లో ప్రధాని నరేంద్ర మోదీ ముందున్నారు. నేడు మోదీ బర్త్‌డే సందర్భంగా.. ఆయన సోషల్ మీడియా ఫాలోయింగ్‌పై ప్రత్యేక కథనం.. సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్లు ప్రపంచ నేతల్లో మోదీ ఒకరు. 2026 సెప్టెంబర్ నాటికి ఎక్స్‌లో ఆయనకు 100 మిలియన్లకు పైగా ఫాలోవర్లున్నారు. నిజానికి రెండేళ్ల క్రితమే అంటే 2024లోనే ఆయనీ మైలురాయిని అధిగమించారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన్ను 106...
⏱ Top Story
👁 4 Views |
⬇️ 0 Downloads