WhatsApp Image 2026-07-08 at 6.27.38 PM (1)
7TV Focus News

మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

కుత్బుల్లాపూర్, జూలై 8 (7 టీవీ ఫోకస్): పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సూరారం డివిజన్‌లో పాదయాత్ర నిర్వహించి స్థానిక సమస్యలను పరిశీలించారు. సూరారం డివిజన్-293 పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ బుధవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించి స్థానిక సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మౌలిక వసతుల అభివృద్ధితోనే ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వంటి సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. శ్రీరామ్ నగర్...
⏱ Top Story 👁 26 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article