maxxing_V_jpg--816x480-3g
7TV Focus News

మ్యాక్సింగ్ అంటే ఏమిటి.. దీన్ని ఎలా పాటించాలి.. 

7tv focus : సామాజిక మాధ్యమాల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనే ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతి భోజనంలో ప్రొటీన్లు చేర్చడం, నిద్రను పర్యవేక్షించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి అలవాట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ధోరణికి మ్యాక్సింగ్‌ అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఒక పనిని గరిష్ఠ స్థాయిలో చేయడం లేదా జీవితంలోని ఒక అంశాన్ని మరింత మెరుగుపరచుకోవడమే దీని అర్థం. 2026 సంవత్సరానికి గాను డిక్షనరీ డాట్ కామ్ ఈ పదాన్ని సంవత్సరపు పదంగా ఎంపిక చేసింది. ఫిట్‌నెస్‌, పోషకాహారం, శరీర సౌందర్యం, నిద్ర వంటి అంశాల్లో ఈ ధోరణి కనిపిస్తోంది. అయితే ఆరోగ్యం విషయంలో ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిదనే భావన సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా ఆహారం...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article