Footballer_V_gif--816x480-4g
7TV Focus News

 మ్యాచ్ ఆడుతుండగా ఫుట్‌బాల‌ర్‌పై పిడుగు..

 థాయ్‌లాండ్ 7tv: థాయ్‌లాండ్ (Thailand) లో ఫుట్‌బాల్ మ్యాచ్ (Football Match) ఆడుతుండగా పిడుగుపడటంతో 24 ఏళ్ల సాఫ్వాన్ అవే (Safwan Awae) అనే యువ ఆటగాడు ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం దక్షిణ థాయ్‌లాండ్ (South Thailand) లో జరిగిన ఈ దుర్ఘటనలో మరో 12 మంది ఆటగాళ్లు కూడా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్ కావడంతో నిర్వాహకులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. గోలోక్ ఎఫ్ఏ కప్ అనే స్థానిక టోర్నమెంట్‌లో భాగంగా సాఫ్వాన్ అవే ఆడుతున్న శామ్‌కోల్ట్స్ జట్టు, అబూ ఎక్స్ నాంగ్ సిరిన్ జట్టు మధ్య మ్యాచ్ జరుగుతున్న‌ది. వర్షం పడుతున్నా ఆట కొనసాగుతుండగా ఒక్కసారిగా పెద్ద...
⏱ Top Story 👁 12 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article