యమునా కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
7tv focus : యమునా నది ప్రక్షాళన కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ కాలుష్యం తగ్గకపోగా మరింత పెరుగుతుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నది తీరంలోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పౌర పాలన వైఫల్యాలే యమున దుస్థితికి కారణమని మండిపడింది. ఇకపై ఏ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం లేదా జిల్లా పరిధిలోనైనా నీటి నాణ్యత క్షీణిస్తే సంబంధిత ప్రభుత్వాలనే బాధ్యులను చేసి జరిమానాలు విధిస్తామని ధర్మాసనం గట్టిగా హెచ్చరించింది.ఒకరిపై ఒకరు నెపం నెట్టుకునే ధోరణికి స్వస్తి పలికేలా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. యమునా నది, ప్రధాన డ్రెయిన్లు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాల్లోకి ప్రవేశించేటప్పుడు, అలాగే బయటకు వెళ్లేటప్పుడు నీటి నాణ్యతను పర్యవేక్షించాలని కేంద్ర...
⏱ Top Story
👁 11 Views |
⬇️ 0 Downloads