యువతకు ఆత్మవిశ్వాసం, బాధ్యతాయుత రాజకీయాలే అవసరం
7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 29: జీవితంలో విజయానికి షార్ట్‌కట్‌లు ఉండవని, కృషి, నిజాయితీ, అంకితభావంతో పనిచేస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడమే తమ పార్టీ లక్ష్యమని నితిన్ నబీన్, రామచందర్ రావు అన్నారు. తెలంగాణలో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. చిన్న వయసులోనే జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంపై స్పందిస్తూ, తాను రాజకీయాల్లోకి రావడం అనుకోకుండా జరిగిందన్నారు. తండ్రి మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో తనకూ అనేక సందేహాలు ఉండేవని చెప్పారు. అయితే జీవితంలో షార్ట్‌కట్‌లు ఉండవని, అది వేగానికి సంబంధించిన పరీక్ష కాదని, సహనం, నిలకడకు సంబంధించిన...
⏱ Top Story
👁 17 Views |
⬇️ 0 Downloads