images (3)
7TV Focus News

యూఎస్‌లో ‘ఇండియా డే’

7tv focus : భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలోని అనేక రాష్ట్రాలు ఇండియా డే వేడుకలకు సిద్ధమవుతున్నాయి. ఆగస్టు 15ను ఇండియా డేగా ప్రకటిస్తూ ఇటీవల కాలంలో పలు రాష్ట్రాలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి. తాజాగా డెలావేర్ రాష్ట్రం కూడా ‘ఇండియా డే’ను అధికారికంగా ప్రకటించింది. అంతకుముందు, న్యూయార్క్, న్యూజెర్సీ, మాసాచుసెట్స్ కూడా ఆగస్టు 15న ఇండియా డేను జరుపుకోవాలని నిర్ణయించారు.
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article