రంగారెడ్డి జిల్లాలో దారుణం.. తండ్రిని కొట్టి చంపిన కొడుకు
7tv focus : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తండ్రిని కొడుకు హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాదకర సంఘటన ఫరూఖ్‌నగర్ మండలం దాసుకల్ గ్రామంలో అర్ధరాత్రి చోటు చేసుకుంది. భూవివాదంలో తండ్రిని కొడుకు రాయితో తలపై కొట్టి హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
⏱ Top Story
👁 12 Views |
⬇️ 0 Downloads