Rashmika-bathukamma_V_jpg--816x480-4g
7TV Focus News

 ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!

7tv focus : టాలీవుడ్‌లో వైవిధ్యమైన చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ, అగ్రకథానాయకి రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకెళ్తోంది. వీరిద్దరి కలయికలో వచ్చిన‌ మూడో చిత్రంకాగా ఇది హ్యాట్రిక్ మూవీగా వీరి కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ప్రతి షోకూ కలెక్షన్స్ పెరుగుతుండటం ఈ సినిమా విజయానికి నిదర్శనంగా నిలిచింది. ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా, దేశభక్తిని పెంపొందించే సరికొత్త పాత్రలో విజయ్ దేవరకొండ ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. యువ కథానాయకులు చేయడానికి సాహసించని భిన్నమైన పాత్రను ఎంచుకుని, ఆయన చూపించిన అంకితభావానికి విశేష స్పందన లభిస్తోంది. తెరపై ఇంతవరకు చూడని సరికొత్త విజయ్‌ను...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article