రష్మికది ‘ఓవరాక్షన్’ అంటూ ట్రోలింగ్..
7tv focus : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దసరా కానుకగా అక్టోబర్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో చిత్రబృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. అయితే సినిమా ప్రచార కార్యక్రమాల్లో రష్మిక చలాకీగా వ్యవహరిస్తున్న తీరుపై సోషల్ మీడియాలో కొంతకాలంగా చర్చ జరుగుతోంది. కొందరు నెటిజన్లు ఆమెను ‘ఓవరాక్షన్’, ‘క్రింజ్’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ విమర్శలపై రష్మిక తనదైన శైలిలో స్పందించారు.సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో రష్మిక ఎంతో ఉత్సాహంగా కనిపిస్తుంటారు. తోటి నటీనటులతో సరదాగా మాట్లాడటం, నవ్వుతూ సందడి చేయడం ఆమెకు అలవాటు. అయితే ఇదే స్వభావాన్ని కొందరు నెటిజన్లు తప్పుబడుతున్నారు. తాజాగా...
⏱ Top Story
👁 10 Views |
⬇️ 0 Downloads