russian-plane-crash_V_jpg--816x480-3g
7TV Focus News

రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం.. 

7tv focus : రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సైబీరియాలోని కెమెరోవో ప్రాంతంలో సైనిక రవాణా విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 19 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా రక్షణ శాఖను ఉటంకిస్తూ అక్కడి ప్రభుత్వ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. మంగళవారం ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపింది.రష్యాకు చెందిన ఏఎన్‌-12 (An-12) సైనిక రవాణా విమానం నియమిత ప్రయాణంలో ఉండగా కెమెరోవో ప్రాంతంలోని యగునోవో గ్రామ సమీపంలో కూలిపోయింది. జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను త్వరగా అదుపులోకి తీసుకొచ్చినట్లు ప్రాంతీయ గవర్నర్ ఇల్యా సెరెద్యుక్...
⏱ Top Story 👁 1 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article