రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి స్థాపనలో సహకారానికి భారత్ సిద్ధం..
7tv focus : అంతులేకుండా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని నివారించేందుకు, రెండు దేశాల మధ్య శాంతి స్థాపనకు భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఈ విషయంలో భారత్ ఎలాంటి సాయమైనా చేస్తుందని వెల్లడించారు. కేంద్ర మంత్రి జైశంకర్ ప్రస్తుతం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి అండ్రీ సిబిహాతో జైశంకర్ గురువారం చర్చలు జరిపారు.ఈ సందర్భంగా నాలుగేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై జైశంకర్ అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘‘రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడంలో, శాంతి స్తాపనలో ఏ రకమైన సహాయం చేయడానికైనా ఇండియా సిద్ధంగా ఉంది. అయితే, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది రెండు దేశాలే. ఈ విషయంపై...
⏱ Top Story
👁 4 Views |
⬇️ 0 Downloads