రహదారి మూసివేతతో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు
మార్గం పునరుద్ధరించాలని హైడ్రాకు వినతి .. 7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 23: రహదారి మూసివేత కారణంగా రోజువారీ రాకపోకలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావాలని జీపీఆర్ లేఅవుట్ వాసులు హైడ్రా అధికారులను కోరారు. ఈ మేరకు హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. స్థానికుల కథనం ప్రకారం, జీపీఆర్ లేఅవుట్‌కు సంబంధించిన సర్వే నంబర్లు 51, 52 నుంచి ప్రధాన రహదారికి అనుసంధానంగా ఉన్న మార్గం ద్వారా అనేక కుటుంబాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అదే మార్గంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్, 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ కూడా ఉన్నాయని వారు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే పలు నివాస గృహాలు...
⏱ Top Story
👁 145 Views |
⬇️ 0 Downloads