‘రాచకొండ ఎత్తిపోతల పథకంతోనే నారాయణపురం మండలానికి శాశ్వత సాగునీరు’
7tv focus : రాచకొండ ఎత్తిపోతల పథకంతోనే నారాయణపురం మండలానికి శాశ్వత సాగునీరు అందుతుందని సీపీఐ(ఎం) నాయకులు అన్నారు. రాచకొండ ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణపురం మండలానికి శాశ్వత సాగునీరు సాధించడమే లక్ష్యంగా సీపీఐ(ఎం) సమస్త నారాయణపురం మండల పార్టీ ఆధ్వర్యంలో 28 గ్రామాలలో 79.3 కిలోమీటర్ల పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. ఆదివారం మర్రిగూడ మండలం చెర్లగూడెం–శివన్నగూడెం రిజర్వాయర్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర మూడు రోజులపాటు కొనసాగి మంగళవారం చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుంది. సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే డిమాండ్‌తో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలను చైతన్యపరుస్తూ ముందుకు సాగారు. సాగు, తాగునీటికి శాశ్వత పరిష్కారం కావాలి ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. నారాయణపురం మండలం 63,630...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads