WhatsApp Image 2026-06-25 at 7.28.17 AM
7TV Focus News

రాజీవ్ గాంధీ నగర్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి

నూతన వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీకి బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్ అభినందనలు కాలనీ సంక్షేమం కోసం ప్రజల భాగస్వామ్యం అవసరమని సూచన కుత్బుల్లాపూర్, జూన్ 25 (7టీవీ ఫోకస్): రాజీవ్ గాంధీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు గురువారం జీహెచ్‌ఎంసీ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్‌ను ఆయన నివాస కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించిన పుప్పాల భాస్కర్, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలనీ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారంలో వెల్ఫేర్ అసోసియేషన్ కీలక పాత్ర పోషించాలని సూచించారు. స్థానిక ప్రజలు, అసోసియేషన్ సభ్యులు సమన్వయంతో పనిచేస్తే రాజీవ్...
⏱ Top Story 👁 3 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article