Untitled_2_e6d1866983_V_jpg--625x351-4g
7TV Focus News

రాజేంద్రనగర్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం..

రంగారెడ్డి 7tv focus : రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్‌షాకోట్ డివిజన్ సాయిరాం నగర్‌ కాలనీలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఇంట్లో పార్క్ చేసిన బైక్‌లకు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో ఐదు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. బైక్‌లలో పెట్రోల్ ఉండటంతో భారీగా మంటలు భారీ ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
⏱ Top Story 👁 12 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article