WhatsApp Image 2026-06-27 at 12.21.56 PM
7TV Focus News

‘రాజ్యాధికార సమరభేరి’ సభకు భారీగా తరలిరావాలి: కొమ్ముల ప్రవీణ్ రాజ్

7టీవీ ఫోకస్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, జూన్ 27: భువనగిరిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘రాజ్యాధికార సమరభేరి’ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజ్ పిలుపునిచ్చారు. సభ పోస్టర్‌ను కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం ఆవిష్కరించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించనున్న ‘రాజ్యాధికార సమరభేరి’ బహిరంగ సభ పోస్టర్‌ను కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు గాడిపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొమ్ముల ప్రవీణ్ రాజ్ మాట్లాడుతూ,...
⏱ Top Story 👁 4 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article