radhika_V_jpg--816x480-3g (1)
7TV Focus News

 రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ఎస్‌కేఎన్ ఫైర్..

7tv focus : తెలుగు చిత్ర పరిశ్రమపై నటి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన కొందరు ఉత్తరాది హీరోయిన్లు, ఆ తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమపై విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదంటూ సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా రాధికా ఆప్టే ఓ ఇంటర్వ్యూలో తెలుగు చిత్ర పరిశ్రమలోని పని విధానం, నటీనటుల ఎంపికపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అయితే ఇప్పుడు నెటిజన్లు మాత్రం గతంలో ఎస్‌కేఎన్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ ఆయనపైనే ప్రశ్నలు సంధిస్తున్నారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే తెలుగు చిత్ర పరిశ్రమను...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article