‘రాను బొంబాయికి రాను’ పాటకు ఏపీ ఫారెస్ట్ అధికారుల డ్యాన్స్..
ప్రభుత్వ ఉద్యోగులు డ్యూటీలో ఉన్నపుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రత్యేకించి పోలీసులైతే ఆన్ డ్యూటీలో ఏది చేయాలన్నా ఆచితూచి చేయాల్సి ఉంటుంది. ఈ సోషల్ మీడియా యుగంలో కొంచెం ఆదమరిచినా అంతే సంగతి. ఉద్యోగాలు పోవడమో.. విమర్శల పాలు కావడమో జరుగుతుంది. ఇలాంటి ఘటనే ఒకటి ఇండిపెండెన్స్ డేన అల్లూరి జిల్లాలో వెలుగుచూసింది.అల్లూరి జిల్లా చింతపల్లిలోని APFDC కార్యాలయంలో ఉన్నతాధికారులు జాతీయ జెండా ఎగురవేసి సెల్యూట్ చేశారు. అయితే ఆ సమయంలో దేశభక్తికి సంబంధించిన పాటలు ప్లే చేయాల్సింది పోయి మంచి ఊర మాస్ జానపద గీతాన్ని ప్లే చేశారు. అంతటితో ఆగకుండా ఆ పాటకు ఖాకీ యూనిఫాంల్లోనే డ్యాన్స్ చేశారు. ఇంతకీ ఆ పాటేంటంటే ఇండియా మొత్తాన్ని...
⏱ Top Story
👁 10 Views |
⬇️ 0 Downloads