‘రామవరం ప్రజలకు స్థిరాస్తి పేరు మార్పిడికి అవకాశం కల్పించాలి’
7tv focus : కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం ప్రాంత ప్రజలకు వారి స్థిరాస్తి పేర్లు మార్పిడికి అవకాశం కల్పించాలని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ డిమాండ్ చేశారు. కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మునిగడప పద్మ మాట్లాడుతూ.. రాముడు ఇచ్చిన వరం మా రామవరం అనుకుంటామే కానీ రామవరం ప్రజలకు ఎలాంటి హక్కులు లేవు, అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లుగా రామవరపు ప్రాంత ప్రజల దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రామవరం ప్రజల ఓట్లు కావాలి, రామవరం ప్రజల పన్నులు కావాలి, కానీ రామవరం ప్రజలకు నివాస హక్కు ఉండొద్దా! అని సమావేశంలో ప్రశ్నించారు. కౌన్సిల్లో సభ్యులందరూ రామవరం సమస్య పరిష్కారానికి...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads