‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
7tv focus : నితిశ్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’ మొదటి భాగం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. సినిమాకు కొన్ని వర్గాల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఓవరాల్‌గా మేకింగ్ పరంగా, నటీనటుల అంకితభావం పరంగా ఎక్కడా పెద్దగా నెగెటివిటీని ఎదుర్కొనలేదు. ఊహించిన దానికంటే అద్భుతంగా ఉందనే ప్రశంసలు దక్కుతున్నాయి.ఈ నేపథ్యంలోనే రెండేళ్ల క్రితం ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చి తీవ్ర విమర్శల పాలైన ‘ఆదిపురుష్’ సినిమా జ్ఞాపకాలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో మళ్లీ తెరపైకి వచ్చాయి. ‘రామాయణ’...
⏱ Top Story
👁 12 Views |
⬇️ 0 Downloads