రామాయణ ప్రమోషన్స్ ఎక్కడ.. విడుదలకు నెల రోజులే,మేకర్స్‌పై పెరుగుతున్న ఒత్తిడి!
7tv focus : భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ ఒకటి. నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మహాకావ్య చిత్రంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ వంటి అగ్రతారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా విడుదలకు దాదాపు నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇప్పుడు మరో విషయం చర్చనీయాంశంగా మారింది. ఇంతటి భారీ చిత్రానికి తగ్గ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు మాత్రం ఇప్పటివరకు ప్రారంభం కాకపోవడం అభిమానులను, సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.సాధారణంగా ఇలాంటి భారీ...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads