రామ్కీ గో బ్యాక్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
చెత్త సేకరణ కార్మికుల హక్కులను కాపాడాలి గుత్తేదారుల పెత్తనం సహించం ప్రైమరీ కలెక్షన్ కార్మికులకే కొనసాగించాలని డిమాండ్ 7 టీవీ ఫోకస్ 29-07: కుత్బుల్లాపూర్, జూలై 29: ఐడిపిఎల్‌లోని ఎల్‌ఎస్ ఫంక్షన్ హాల్‌లో కుత్బుల్లాపూర్ జోన్ స్వచ్ఛ ఆటో టిప్పర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “రామ్కీ గో బ్యాక్” కార్యక్రమానికి ఎమ్మెల్సీ, ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చెత్త సేకరణ కార్మికుల సమస్యలు, వారి ఉపాధి భద్రత, గుత్తేదారుల జోక్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రొఫెసర్ కోదండరాం చెత్త సేకరణ చేసే కార్మికుల పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్టర్బ్ చేయరాదని స్పష్టం చేశారు. పని చేసేది కార్మికులే అయినప్పుడు, వారి శ్రమ...
⏱ Top Story
👁 58 Views |
⬇️ 0 Downloads