రామ్‌లీలా మైదానంలో 50 వేల మందికే అనుమతి..
7tv focus : ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రాంతం ఇటీవల వరుస నిరసనలతో అట్టుడికింది. ఓట్ చోరీ, నీట్ యూజీ పరీక్ష అంశాలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), కాంగ్రెస్ పార్టీలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఈ సందర్భంగా దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిరసనలు, ప్రదర్శనలకు అనుమతించే ప్రాంతాల జాబితా నుంచి జంతర్ మంతర్‌ను తొలగించారు. ప్రత్యామ్నాయ వేదికలుగా రామ్‌లీలా గ్రౌండ్, బురారీ గ్రౌండ్, సీబీడీ గ్రౌండ్‌లను నిర్ణయించారు.ఈ సందర్భంగా రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించే నిరసనలు, ప్రదర్శనలు, ర్యాలీలు, బహిరంగ సమావేశాల నియంత్రణకు ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని ఢిల్లీ పోలీసులు రూపొందించారు. ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం.. రామ్‌లీలా మైదాన్‌లో 50 వేల...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads